దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బొల్సోనారో హాజరయ్యారు.