ధోనీ ఇన్నింగ్సే నా ఫేవరెట్: డుప్లెసిస్
‘జట్టులో దాదాపు 10ఏండ్లుగా నేను భాగమై ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఈ కాలంలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాం. చాంపియన్స్ లీగ్ విజేతలుగా నిలిచాం. ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఆడాం. ఈ సందర్భంగా కొన్ని అపూర్వమైన వ్యక్తిగత ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటున్నా’ అని…